Romance
Ongoing
తన బిడ్డకి తండ్రి ఎవరు... Forced to Pregnant Telugu stories
ళ్లలో నిప్పులు చెరుగుతూ కూర్చున్నాడు ఆ కోటీశ్వరుడు. "నా ప్రాణంగా చూసుకునే అమ్మాయిని టచ్ చేసే ధైర్యం ఎవరికి వచ్చింది? వాళ్ళు నాకు అరగంటలో కనపడాలి!" మరోవైపు... ఒంటి నిండా గాయాలతో ఓ ఫైవ్ స్టార్ హోటల్ గదిలో స్పృహలోకి వచ్చింది అంజలి. పబ్ చీకటి దారిలో తనని ఎత్తుకొచ్చి, రాత్రంతా నరకం చూపించిన ఆ మృగం ఎవరో ఆమెకు తెలియదు.