Romance
Ongoing
బలవంతంగా తాళి కట్టి నరకం చూపించాడు
నువ్వు నన్ను రాత్రిళ్లు సుఖపెట్టలేకపోతున్నావు, అసలు నువ్వు మగాడివే కాదు. నేను నీతో కాపురం చేయలేను, అందుకే వెళ్లిపోతున్నాను" అని ఒక లెటర్ రాసి కార్తీక్ వదిన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తన అన్నయ్య పరువు తీసిందన్న కోపంతో రగిలిపోయిన కార్తీక్, ఆ పగను ఆమె చెల్లి మీద తీర్చుకోవాలనుకున్నాడు. ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకొని, ఇష్టం లేకున్నా మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చాడు.