Romance
Ongoing
రాక్షస మావయ్య ప్రేమ
28 ఏళ్ల క్రితం అక్క చేసిన తప్పుకు, ఇప్పుడు ఆమె కూతురి మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు విజయేంద్ర వర్మ. బలవంతంగా మెడలో తాళి కట్టి... పెళ్లి పేరుతో నరకం చూపించడానికి సిద్ధమయ్యాడు. 18 ఏళ్ల అమాయకురాలు శ్రావణి ఈ పగ నుంచి ఎలా బయటపడుతుంది? పగతో రగిలిపోతున్న విజయేంద్ర వర్మ మనసు కరుగుతుందా